Jangaon: ఇప్పలగడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Jangaon: నర్మెట్ట మండలం ఇప్పలగడ్డ అంగన్‌వాడీ కేంద్రాన్ని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ.
Jangaon: ఇప్పలగడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Jangaon: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు ఇప్పలగడ్డలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నర్మెట్ట మండలం ఇప్పలగడ్డ అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు మరియు యూనిఫాంల పంపిణీపై వివరాలు సేకరించారు.
ఆరోగ్యం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి చిన్నారుల బరువును క్రమం తప్పకుండా నమోదు చేయాలని కేంద్రం పరిసరాలను శుభ్రంగా ఉంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు శిథిల గదికి మరమ్మతులు అంగన్‌వాడీ పక్కనే రేకులు కూలిపోయిన గదిని వెంటనే సరిచేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story




