Jangaon: జనగామలో సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ప్రారంభం

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్’ను కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రారంభించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 May 2026 6:13 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ప్రారంభం

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ బెన్ షాలోం తో కలిసి ప్రారంభించారు

అనంతరం వయోవృద్ధులతో కలిసి చెస్ క్యారమ్ టేబుల్ టెన్నీస్ ఆటలు ఆడి అలరించారు ఐఆర్సీఎస్ జనగామ జిల్లా ఛైర్మన్ లవకుమార్ రెడ్డి కార్య దర్శి కన్నా పరషురాములు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story