Jangaon: జనగామలో విద్యుత్ ఘాతం.. లైన్మెన్ కరుణాకర్ రెడ్డి మృతి!
Jangaon: జనగామ మండలం చిటకోడూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
Jangaon: జనగామలో విద్యుత్ ఘాతం.. లైన్మెన్ కరుణాకర్ రెడ్డి మృతి!
Jangaon: జనగామలో విద్యుత్ షాక్ తో లైన్ మెన్ మృతి. జనగామ మండలం చిటకోడూరు గ్రామంలోనీ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తనికి చేస్తుండగా లైన్ మెన్ రాధమల్ల కరుణాకర్ రెడ్డి కరెంట్ షాక్ కు గురై మృతి.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్తంభం పరిశీలిస్తుండగా ప్రమాదవస్తు కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన పై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
Next Story




