Jangaon: జయశంకర్ నగర్‌లో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలోంచి బంగారం అపహరణ
Jangaon: జనగామ జయశంకర్ నగర్ కాలనీలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు.
Jangaon: జయశంకర్ నగర్‌లో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలోంచి బంగారం అపహరణ
జనగామ: జనగామ పట్టణంలో చైన్ స్నాచర్లు హల్చల్. జనగామ జయశంకర్ నగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను మెడలోంచి ఎత్తుకెళ్లిన దుండగులు.
ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని బంగారు చైన్ లాక్కొని పరారయ్యారు. బాధితురాలి కేకలతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story




