Maripeda: మరిపెడ: జర్నలిస్టుల ఇళ్లలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు!

Maripeda: మరిపెడ బంగ్లాలో జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 31 Aug 2026 6:54 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడ: జర్నలిస్టుల ఇళ్లలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు!

మరిపెడ: మరిపెడ బంగ్లా అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా జర్నలిస్టులకు కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో ప్రస్తుతం అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు. ప్రభుత్వ ఇళ్లే అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలకు వేదికగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story