Jangaon: జనగామ 3వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా దామోదర్ రెడ్డి!

Jangaon: జనగామ పట్టణం 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుంటుక దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 Aug 2026 5:04 PM IST
Jangaon
X

Jangaon: జనగామ 3వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా దామోదర్ రెడ్డి!

జనగామ: జనగామ పట్టణం మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుంటుక దామోదర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది జి దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు రెడ్డి.

జనగాం జిల్లా పట్టణ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్ గారికి మరియు మూడోవాడు సంబంధించిన సీనియర్ నాయకులు భూక్య కోట నాయక్ గారు మచ్చ ప్రవీణ్ గారు దామెర నాగరాజు గారు మోటే శీను గారు కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు బూడిది రాజయ్య గారు తదితరులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story