Jangaon: జనగామ కలెక్టరేట్లో ఘనంగా గురుపూజోత్సవం!
Jangaon: జనగామ సమీకృత కలెక్టరేట్లో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సత్కరించారు.
Jangaon: జనగామ కలెక్టరేట్లో ఘనంగా గురుపూజోత్సవం!
Jangaon: జనగామ సమీకృత కలెక్టరేట్లో ఘనంగా గురుపూజోత్సవం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవం గురువులే సమాజ భవిష్యత్తు నిర్మాణ శిల్పులు ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉపాధ్యాయులు జీవితాంతం విద్యార్థిలా నిరంతరం నూతన సాంకేతికతను నేర్చుకోవాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
పాఠశాల ప్రహరీ గోడల లోపలికి మత్తు పదార్థాలు రాకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఉపాధ్యాయుడే విద్యార్థి జీవితంలో నిజమైన మార్పుకు మార్గదర్శి జిల్లా కలెక్టర్ & DEO సందీప్ కుమార్ ఝా ఏ యాప్, ఏ పుస్తకం చేయలేని పనిని ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచనమిషన్ శిఖరం ప్రోగ్రామ్లో జనగామ జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విశిష్ట సేవలు అందించిన 25 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం – ప్రశంసా పత్రాలు, జ్ఞాపికల ప్రదానం హాజరైన మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు.




