Mulugu: పత్తిపల్లి ఎదల్ల చెరువులోకి గోదావరి జలాలు విడుదల!
Mulugu: ములుగు మండలం పత్తిపల్లిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు మంత్రి సీతక్క ఆదేశాలతో ఎదల్ల చెరువులోకి గోదావరి జలాలను విడుదల చేసిన అధికారులు. రైతులు హర్షం.
Mulugu: పత్తిపల్లి ఎదల్ల చెరువులోకి గోదావరి జలాలు విడుదల!
Mulugu: ములుగు మండలం పత్తిపల్లిలోని ఎదల్ల చెరువులోకి గోదావరి జనాలు విడుదల ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో ఆందోళనలో పత్తి పల్లి రైతులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో కదిలిన జిల్లా అధికారులు.
పత్తిపల్లి గ్రామంలో పంటలు ఎండిపోతున్నాయనే నేప థ్యంలో వీటిని విడుదల చేసిన అధికారులు రామప్ప నుండి పాకాల సరస్ కు వెళ్లే పైప్ లైన్ ని ఎదల చెరువు వద్ద వాల్వ్ ను తెరిచి నీటి విడుదల పతిపల్లి కి సాగునీటిని అందించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ దారావత్ సరిత సారయ్య
Next Story




