Hanamkonda: హన్మకొండ గిరిజన భవన్‌లో వైభవంగా తీజ్ ఉత్సవాలు
Hanamkonda: గిరిజన భవన్‌లో మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో జరిగిన బంజారా తీజ్ ఉత్సవాల్లో మాజీ సభ్యులు గరికపాటి మోహన్ రావు, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు.
Hanamkonda: హన్మకొండ గిరిజన భవన్‌లో వైభవంగా తీజ్ ఉత్సవాలు
హన్మకొండ: బంజార జాతి గర్వించే ఘనమైన పండుగ తీజ్ ఉత్సవాన్ని పురస్కరించుకొని నేడు హన్మకొండ లోని గిరిజన భవన్ లో బిజెపి నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ గరికపాటి మోహన్ రావు గారు & బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు.
ఈ కార్యక్రమంలో NSR గ్రూప్స్ చైర్మన్ నాగినేని సంపత్ రావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్ తదితర బిజెపి నాయకులు బంజారా సోదరి సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




