Mulugu: కాంగ్రెస్ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: బీఆర్ఎస్ నేత చక్రపాణి!
Mulugu: ములుగులో బీఆర్ఎస్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ చక్రపాణి కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Mulugu: కాంగ్రెస్ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: బీఆర్ఎస్ నేత చక్రపాణి!
ములుగు జిల్లా: ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగ భవనంలో బి ఆర్ఎస్ మాజీఆత్మ కమిటీ చైర్మన్ మీడియా సమావేశం. తాడ్వాయి మండలం కొండపర్తి క్రాస్ వద్ద నాపై జరిగిన దాడులు బెదిరింపులపై విచారణ చేపట్టాలి. తనకు వున్న పరిచయాలతో 2024 లో 3 ఇసుక సొసైటీల ఏర్పాటు చేసుకున్నా నాకున్న మూడు ఇసుక క్వారీలను కాంగ్రెస్ నాయకులకే అమ్మా లంటూ బెదిరింపులు.
బిఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్లనే నన్ను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు. నా ప్రాణం తీసిన ఇసుక క్వారీలను అమ్మనంటూ స్పష్టం చేసిన బిఆర్ఎస్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ చక్రపాణి.
Next Story




