Warangal: వరంగల్లో దారుణం.. కాలిపోయిన తాటి వనం!
Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో తాటి వనంలో అగ్నిప్రమాదం. చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి పలు తాటి చెట్లు కాలిపోయాయి.
Warangal: వరంగల్లో దారుణం.. కాలిపోయిన తాటి వనం!
వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని తాటి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. మంటలు వేగంగా విస్తరించడంతో తాటి వనంలోని పలు తాటి చెట్లు దగ్ధం.
Next Story




