Jangaon: సముద్రాల పంచరాయి గుట్టపై అక్రమార్కుల కన్ను
Jangaon: జనగామ జిల్లా సముద్రాల పంచరాయి గుట్టపై అక్రమార్కుల కన్ను. గుట్టను తవ్వి మట్టి తరలించేందుకు ప్రయత్నం, అధికారుల చర్యలకు రైతుల డిమాండ్.
Jangaon: సముద్రాల పంచరాయి గుట్టపై అక్రమార్కుల కన్ను
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల లో పంచరాయి గుట్టలో అక్రమార్కులు కన్ను వేశారు. గుట్టపై చెట్లను తలగించి, మట్టి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని రైతులు, గొర్ల, మేకల పెంపకం దార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మేత కోసం జీవాలను ఎక్కడకు వెళ్ళాలో అర్థం కావడం లేదని వాపోయారు. అక్రమార్కులను గుర్తించి అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story




