Gudur: మచ్చర్ల గ్రామంలో తీవ్ర విషాదం.. వడదెబ్బతో వృద్ధురాలు మృతి!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు పరిధిలో భానుడి భగభగలకు ఒక ప్రాణం బలైంది.

B NARASIMHA, GUDUR
Published on: 22 May 2026 11:20 AM IST
Gudur
X

Gudur: మచ్చర్ల గ్రామంలో తీవ్ర విషాదం.. వడదెబ్బతో వృద్ధురాలు మృతి!

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ(60) వడదెబ్బ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం మిర్చి తోటలో కూలి పనులకు వెళ్లిన భద్రమ్మ అక్కడ తీవ్ర అవస్థకు గురికాగా గమనించిన వారు ఇంటి పంపించారు ఇంట్లో సేదతీరుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story