Dornakal: కౌసల్యాదేవిపల్లి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆకేరు వాగు!

Dornakal: కౌసల్యాదేవిపల్లి వద్ద ఉప్పొంగుతున్న ఆకేరు వాగు. వరద ఉధృతి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డోర్నకల్ అధికారుల హెచ్చరిక.

P PRABHAKAR, DORNAKAL
Published on: 13 Sept 2026 11:52 AM IST
Dornakal
X

Dornakal: కౌసల్యాదేవిపల్లి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆకేరు వాగు!

Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కౌసల్యాదేవిపల్లి గ్రామం వద్ద ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులోకి భారీగా వరదనీరు చేరడంతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగు ప్రవాహాన్ని దాటే ప్రయత్నాలు చేయకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL