Jangaon: ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొని కానిస్టేబుల్ ధనుంజయ మృతి!

Jangaon: కోమళ్ల టోల్‌గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ధనుంజయ అక్కడికక్కడే మృతి చెందారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 5 Aug 2026 4:13 PM IST
Jangaon
X

Jangaon: ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొని కానిస్టేబుల్ ధనుంజయ మృతి!

జనగామ: హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రోడ్ ప్రమాదం. ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ మృతి, రఘునాథపల్లి మండలం కోమళ్ళ మధ్య ఉన్న టోల్ గెట్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది.

బైక్ పై వస్తున్న కానిస్టేబుల్ ధనుంజయ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన కానిస్టేబుల్ ధనుంజయ, హసన్పర్తి లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృత దేహాన్ని ఏరియా హాస్పిటల్ కు తరించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story