Chinnapendyal: జనగామ జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల సంబరాలు
Chinnapendyal: జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పురస్కరించుకుని భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
Chinnapendyal: జనగామ జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల సంబరాలు
జనగామ జిల్లా: చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
శుక్రవారం బస్టాండ్ ఆర్చ్ నుండి ప్రభుత్వ పాఠశాలరకు చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతో పాటు నిరుపేదలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను కాంగ్రెస్ అందిస్తుందన్నారు.
Next Story




