Jangaon: పెద్ద పహాడ్ ధాన్యం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జనగాం కలెక్టర్
Jangaon: జనగాం మండలం పెద్ద పహాడ్ PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Jangaon: పెద్ద పహాడ్ ధాన్యం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జనగాం కలెక్టర్
జనగాం: జనగాం మండలం పెద్ద పహాడ్ లో ఉన్న PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, కొనుగోలు ప్రక్రియ లోడింగ్ తీరుని పరిశీలించి 41 కేజీ ల కంటే ఎక్కువ తూకం వేస్తె చర్యలు తప్పవని అలాగే కేంద్రాలకు కేటాయించిన ట్రక్ లలో కొనుగోలు అయిన ధాన్యం వెంటనే లోడింగ్ కావాలని ఆదేశించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు.
Next Story




