Narsampet: నర్సంపేట వద్ద ఘోర ప్రమాదం మేడారం భక్తులలో ఒకరు మృతి

Narsampet: నర్సంపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. మేడారం వెళ్తుండగా ఎద్దును ఢీకొట్టిన కారు. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 19 Aug 2026 10:36 AM IST
Narsampet
X

Narsampet: నర్సంపేట వద్ద ఘోర ప్రమాదం మేడారం భక్తులలో ఒకరు మృతి

Narsampet: నర్సంపేట శివారు రాజుపేట వద్ద 365వ జాతీయ రాహదారిపై ప్రమాదవశాత్తు ఎద్దును ఢీ కొట్టిన కారు.ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, మరికొంత మందికి గాయాలు; ఆస్పత్రికి తరలింపు.

మేడారంకు వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున జరిగిన ఘటన.గూడూరు(మం) బొద్దుగొండకు గ్రామానికి సంబంధించిన వారుగా గుర్తింపు.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story