Garla: ముల్కనూరులో ఇల్లు గుల్ల చేసిన దొంగలు కేసు నమోదు!

Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో దొంగలు పడి 8 తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 2:04 PM IST
Garla
X

Garla: ముల్కనూరులో ఇల్లు గుల్ల చేసిన దొంగలు కేసు నమోదు!

Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో చోరీ.అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేరని గ్రహించి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు.

తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.బీరువాని తెరిచి 8 తులాల బంగారం,15 వేల రూపాయలు అపహరణ.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story