Dornakal: కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్ సమర భేరి!
Dornakal: కాంగ్రెస్ 1000 రోజుల దగాపై కురవిలో బీఆర్‌ఎస్ సమర భేరి హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్.
Dornakal: కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్ సమర భేరి!
Dornakal: కురవి మండల కేంద్రం లో కాంగ్రెస్ 1000 రోజుల దగా BRS సమర భేరి కి హాజరైన డోర్నకల్ మాజీ MLA, శ్రీ DS రెడ్యానాయక్ గారు. మాజీ మంత్రివర్యులు సత్యావతి రాథోడ్ గారు, బజ్జురి పిచ్చిరెడ్డి గారు, తోట లాలయ్య గారు, గుగులోత్ రవి నాయక్ గారు, రామచంద్రయ్య గారు,నూతక్కి నరసింహారావు గారు, నామ సైదులు గారు, ముండ్ల రమేష్ గారు, రాంలాల్ గారు, భరత్ గారు, యతిరాజ్ గారు నెహ్రు గారు భోజు గారు పెద్ది వెంకన్న గారు రాము గారు రమేష్ గారు గణేష్ గారు రంజాన్ గారు మల్లేశం గారు.
Next Story




