Mulugu: కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ములుగులో బిఆర్ఎస్ ధర్నా!

Mulugu: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ములుగులో బిఆర్ఎస్ ధర్నా. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్.

PONNALA SWAMY, MULUGU
Published on: 17 Aug 2026 1:08 PM IST
Mulugu
X

Mulugu: కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ములుగులో బిఆర్ఎస్ ధర్నా!

Mulugu: ములుగుజిల్లా లో కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ నాయకుల ధర్నా. ఎన్నికల హామీలలో తులం బంగారం,,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొనసాగించడం లేదంటూ మండిపాటు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం,కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story