Mulugu: ఏటూరునాగారంలో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ - తొలగించిన పోలీసులు!

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ఫ్లెక్సీలు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది

I NARESH, ETURUNAGARAM
Published on: 4 Sept 2026 9:24 AM IST
Mulugu
X

Mulugu: ఏటూరునాగారంలో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ - తొలగించిన పోలీసులు!

Mulugu: ఏటూరునాగారం మండల కేంద్రంలో నేడు బీఆరెస్ పార్టీ కాంగ్రేస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను ఎండగడుతూ నిరసన ర్యాలీ. మాజీ జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనర్సింహారావు ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించిన పోలీసులు.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM

Next Story