Jangaon: గోదావరి జలాలు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ ధర్నా!
Jangaon: బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలు అందించాలని బీఆర్‌ఎస్ ధర్నా. ఇరిగేషన్ అధికారుల తీరుపై మాజీ సర్పంచులు, రైతుల తీవ్ర ఆగ్రహం.
Jangaon: గోదావరి జలాలు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ ధర్నా!
Jangaon: బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలు వెంటనే అందించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్ రెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఫిరోజ్తో పాటు సర్పంచులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ మొండి వైఖరిపై ఇరిగేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను మోసం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story




