Jangaon: కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయకుంటే ఉద్యమం తప్పదు!
Jangaon: ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ జనగామ జిల్లా మైనారిటీ నేతలు మొహమ్మద్ సలీం, యాకుబ్ పాషా డిమాండ్ చేశారు.
Jangaon: కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయకుంటే ఉద్యమం తప్పదు!
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ సలీం మహమ్మద్ యాకుబ్ పాషా డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో మైనార్టీల ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే దాన్ని విస్కరించారు.
మస్జీద్ ఇమామ్ మరియు మొహజాన్ లకు గౌరవ వేతనం పెంచుతాం అని చెప్పిబి ఆర్ స్ ప్రభుత్వం 5000/ ఇస్తుంది మేము అధికారం లో రాగానే గౌరవ వేతనం 2500/ పెంచి. 7500/ రూపాయలు ప్రతి నెల ఇస్తామని మోసపూ రిత హామీలు ఇచ్చి ముస్లిం మైనారిటీ లను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఇప్పటికైనా తన మాట నిలబెట్టుకొని ఇమామ్ మరియు మొహజాన్ లకు న్యాయం చేయాలని లేనియెడల ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామని బి ఆర్ స్ జనగామ జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ సలీం మరియు యాకుబ్ పాషా గారు డిమాండ్ చేశారు.




