Jangaon: జనగామలో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు

Jangaon: నల్లబెల్లి పర్యటనకు వస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు దేవరుప్పుల మండల బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు భారీగా తరలివెళ్లారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 9 Aug 2026 12:33 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు

కేసీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు కదిలిన బీఆర్‌ఎస్ శ్రేణులు..

జనగామ జిల్లా:

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నల్లబెల్లి పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు దేవరుప్పుల మండల బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు జనగామ బైపాస్ వద్ద కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి,మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ దేవరుప్పుల మండల నాయకులు,యువజన నాయకులు,ప్రజా ప్రతినిధులు,ఆయా గ్రామాల అధ్యక్షులు,సోషల్ మీడియా ప్రతినిధులు,కార్యకర్తలు తరలివెళ్ళారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story