Jangaon: గానుగుపహడ్‌లో తల్లిపాల వారోత్సవాలు ముర్రుపాలే తొలి శ్రీరామరక్ష!

Jangaon: గానుగుపహడ్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు. ముర్రుపాలు బిడ్డకు తొలి టీకా లాంటిదని డాక్టర్ మహేష్ వెల్లడి, గర్భిణులు మరియు బాలింతలకు అవగాహన.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Sept 2026 2:12 PM IST
Jangaon
X

Jangaon: గానుగుపహడ్‌లో తల్లిపాల వారోత్సవాలు ముర్రుపాలే తొలి శ్రీరామరక్ష!

Jangaon: గానుగుపహడ్ అంగన్వాడీ-1 కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో డాక్టర్ మహేష్ మాట్లాడుతూ.. పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించడం బిడ్డకు మొదటి టీకాతో సమానమని, ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టడంపై అవగాహన కల్పించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, అంగన్వాడీ టీచర్ కె.శ్రీదేవి, ఆశా వర్కర్ ఇందిర, ఆయా, గర్భిణులు మరియు బాలింతలు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON