Thorrur: భార్యాభర్తల గొడవ సర్దిచెప్పేందుకు వెళ్లి దాడికి గురైన కానిస్టేబుల్!

Thorrur: తొర్రూరులో ఘోరం డయల్ 112 కాల్‌పై వెళ్లి గొడవ ఆపేందుకు యత్నించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి - నిందితుడి అరెస్ట్

B RAVI, THORRUR
Published on: 4 Sept 2026 2:12 PM IST
Thorrur
X

Thorrur: భార్యాభర్తల గొడవ సర్దిచెప్పేందుకు వెళ్లి దాడికి గురైన కానిస్టేబుల్!

Thorrur: తొర్రూరు మండల కేంద్రంలో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి. భార్యాభర్తల గొడవపై గుగులోతు కోటేశ్వర్ భార్య చంద్రకళ 112కి కాల్ చేయగా, స్పందించి ఇంటికి వెళ్లిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు.

​నిందితుడు గుగులోతు కోటేశ్వరరావు, దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, సమాచారం అందుకున్న ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రామచంద్రుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

B RAVI, THORRUR

B RAVI, THORRUR

Next Story