Narsampet: ‘బిజెపి వర్సెస్ కాంగ్రెస్’ రోడ్డెక్కిన నేతలు, తోపులాట!
Narsampet: నర్సంపేట చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత. నీట్ పేపర్ లీకేజీ అంశంపై రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ, అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు.
Narsampet: ‘బిజెపి వర్సెస్ కాంగ్రెస్’ రోడ్డెక్కిన నేతలు, తోపులాట!
Narsampet: నర్సంపేట పట్టణం లో బిజెపి వర్సెస్ కాంగ్రెస్.
కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ చౌరస్తా కూడలిలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ ని దహనం చేసిన బిజెపి నాయకులు.
బిజెపి డౌన్ డౌన్ అంటూ దిష్టి బొమ్మ ని అర్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులు.
నిట్ లికేజి పై జరుగుతున్న గొడవ ల్లో భాగంగా తప్పుడు తోవ పట్టి తప్పుడు సమాచారం తో గొడవ లు చేస్తున్న కాంగ్రెస్ అంటూ బిజెపి నాయకుల ఆందోళన.
బీజేపీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అంటూ నిట్ పేపర్ లికేజి బిజెపి యే చేసింది అంటూ మా నాయకుడి దిష్టి బొమ్మను ఎలా దహనం చేస్తారంటు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే యత్నం.
సుమారు గంట సేపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ల ఆందోళన
స్వల్పoగా తోపులట..పోలీసుల చొరవ తో సద్దు మణిగిన గొడవ.
Next Story




