Warangal: 14వ రోజుకు భద్రకాళి శాఖంబరి నవరాత్రులు!
Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో 14వ రోజుకు చేరుకున్నాయి.
Warangal: 14వ రోజుకు భద్రకాళి శాఖంబరి నవరాత్రులు!
Warangal: నేటితో 14 వ రోజుకు చేరుకున్న భద్రకాళి
శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవములు..
నేటి ఉదయం ముద్రా క్రమం సాయంత్రం జ్వాలామాలిని క్రమం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు.
Next Story




