Maripeda: మర్రిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం – ఏఎస్సైకి తీవ్ర గాయాలు!
Maripeda: మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ పోలీస్ స్టేషన్‌లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్సై శ్రీనివాసరావుకు గాయాలు. ఆస్పత్రికి తరలింపు. భవన పరిస్థితిపై ఆందోళన.
Maripeda: మర్రిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం – ఏఎస్సైకి తీవ్ర గాయాలు!
Maripeda: మహబూబాబాద్ మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం. శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి.
గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Next Story




