Jangaon: సాగు క్షేత్రాలను పరిశీలించిన ఆర్ఈఏసీ సభ్యులు యాదగిరి!
Jangaon: ప్రభుత్వం అందించిన పత్తి గింజలను రైతులు నాటుతున్న తరుణంలో, వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సభ్యులు మంతపురి యాదగిరి వారి క్షేత్రాలను సందర్శించారు.
Jangaon: సాగు క్షేత్రాలను పరిశీలించిన ఆర్ఈఏసీ సభ్యులు యాదగిరి!
జనగామ జిల్లా: రఘునాథ్ పల్లి మండల లోని వ్యవసాయ శాఖ ప్రభుత్వం రైతులకు 100% మీద నూజివీడు మరియు రాశి కంపెనీ పత్తి గింజలు ఎకరానికి 4 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు చొప్పున రైతులకు రఘునాథ్ పల్లి మండలంలో గల రైతు వేదిక నుండి ఏవో గారి ఆధ్వర్యంలో రామన్నగూడెంలోని రైతులు వెంపాల
బాలరాజు మూడెకరాములు మరియు శ్రమల శ్రీనివాస్ రెడ్డి 5 ఎకరాలు ఇద్దరు తన యొక్క క్షేత్రాలలో పత్తి గింజలు నాటుకోను సమయంలో నేను అనగా మంతపురి యాదగిరి వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి అను నేను వారి క్షేత్రాలను వెళ్లి నాటుకోను సమయంలో దగ్గరగా నాటుకోవాల్సిందిగా ఇద్దరు రైతులను సలాలు సూచనలు తెలియజేశాను. నాతోపాటు నర్సిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సర్పంచి శ్రీమతి అలివేల గార్లు పాల్గొనను అయినది.
ఈ విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నాను. విషయాన్ని న్యూస్ కవర్ చేయగలరని మిమ్మల్ని అందరిని పేరుపేరునా కోరుచున్నాను. థాంక్యూ జై కిసాన్ జై కిసాన్.




