Warangal: వరంగల్ కాంగ్రెస్ నేత మహేశ్ హత్య కేసు నిందితుడు మృతి!

Warangal: వరంగల్ కాంగ్రెస్ నేత అడప మహేశ్ హత్య కేసులో ఏ3 నిందితుడు జన్ను మధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 Sept 2026 1:57 PM IST
Warangal
X

Warangal: వరంగల్ కాంగ్రెస్ నేత మహేశ్ హత్య కేసు నిందితుడు మృతి!

Warangal: వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకుడు అడప మహేశ్ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న జన్ను మధు మృతి చెందాడు. జులై 18న గీసుగొండ పరిధిలోని కోటిలింగాల ఆలయం సమీపంలో మహేశ్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తెలిసిందే.

అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధు మంగళవారం ఉదయం మృతి చెందినట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story