Seethanagaram: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక గజరాజులు!

Seethanagaram: సీతానగరం గుచ్చిమి కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కుంకి ఏనుగులు జయంత్, అభిమన్యు చేరుకోగా ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర స్వాగతం పలికారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 25 July 2026 10:26 PM IST
Seethanagaram
X

Seethanagaram: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక గజరాజులు!

సీతానగరం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకున్న కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర జిల్లా అటవీశాఖ అధికారులు పలమనేరు నుండి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చేరిన కుంకి ఏనుగులైన జయంత్ మరియు అభిమన్యు

పది సంవత్సరాలుగా పార్వతీపురం మన్యం జిల్లాలో తిష్ట వేసుకొని అనేక రకాలైన ఇబ్బందులకు గురిచేసిన ఏనుగులు గుంపును తరలించే కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కుంకి ఏనుగులు రాకతో తమ బాధలు నెరవేరుతాయి అని అధికారాలు తొందరగా కంకి ఏనుగుల సహాయంతో ఏనుగుల గుంపును తరలించి తమ బాధలకు ముగింపు పలకాలని కోరుకుంటున్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story