Parvathipuram: వర్షభావ పరిస్థితుల నడుమ సాలూరులో అకాల వర్షం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతంలో కురిసిన అకాల వర్షంతో ప్రజలు, రైతులు ఉపశమనం పొందారు.

B VENKATESH, SALURU
Published on: 6 Aug 2026 11:11 PM IST
Parvathipuram
X

Parvathipuram: వర్షభావ పరిస్థితుల నడుమ సాలూరులో అకాల వర్షం!

పార్వతిపురం: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వర్షం పడలేదని రైతులు ఇబ్బంది పడుతున్న టైంలో సాలూరు చుట్టుపక్కల అకాల వర్షం పడింది అలాగే రెండు రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఆనందం తో ఉన్నారు ఈ వర్షంతో వరి మొక్కజొన్న పత్తి పండించే రైతులు వర్షం కొంత ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు..

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story