Pachipenta: ఆశ్రమ పాఠశాల తరలింపుపై తల్లిదండ్రుల నిరసన. బస్సుల అడ్డుకత!

Pachipenta: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ఆశ్రమ పాఠశాల సాలూరు వైటీసీకి తరలింపును స్మశానవాటిక కారణంతో తల్లిదండ్రులు బస్సులు అడ్డుకుని నిరసన తెలిపారు.

B VENKATESH, SALURU
Published on: 26 July 2026 11:33 AM IST
Pachipenta
X

Pachipenta: ఆశ్రమ పాఠశాల తరలింపుపై తల్లిదండ్రుల నిరసన. బస్సుల అడ్డుకత!

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లా

పాచిపెంట మండల కేంద్రంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను సాలూరు వై టి సి కేంద్రానికి తరలిస్తున్న అధికారులు.

తమ పిల్లల్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలూరు ఐటీసీ కేంద్రానికి తరలిస్తున్న విద్యార్థులనీ ఎక్కిస్తున్న బస్సులు అడ్డుకున్న తల్లిదండ్రులు.

తమ పిల్లలకి టిసి ఇచ్చినట్లయితే మేము వేరే పాఠశాల లో చదివించుకుంటాము అన్న తల్లిదండ్రులు .

వై టి సి పక్కనే స్మశాన వాటిక ఉండటంతో పిల్లల పంపడానికి తల్లిదండ్రులు నిరాకరణ.

పిల్లల భవిష్యత్తు దృశ్య మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు వెల్లడి.

పాచిపెంట మండల కేంద్రంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాల శిథిలావస్థ స్థితిలో ఉండటం మూలంగా అధికారులు విద్యార్థులు తరలింపు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story