Parvathipuram: కోస్ట్ వలసలో మూఢనమ్మకాలపై పోలీసుల అవగాహన సదస్సు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోస్ట్ వలసలో పోలీసులు విలేజ్ విజిటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

B VENKATESH, SALURU
Published on: 16 Aug 2026 7:33 PM IST
Parvathipuram
X

Parvathipuram: కోస్ట్ వలసలో మూఢనమ్మకాలపై పోలీసుల అవగాహన సదస్సు!

పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు నియోజకవర్గం లో పాచిపెంట మండలం కోస్ట్ వలస గ్రామస్తులతో విలేజ్ విసిటింగ్ కార్యక్రమంలో భాగంగా మూఢనమ్మకాలు పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన పోలీసులు.

మూఢనమ్మకాలను నమ్మవద్దని, లేని పోనీ అపోహలు, వదంతులను నమ్మి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించడం జరిగింది ఏదైనా అనుమానాస్పద విషయం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు గ్రామస్థులు గ్రామంలో అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా మెలగాలని ప్రజలను, యువకులను సూచించారు.

అలాగే శాంతి రక్షణ పరిరక్షణకై పోలీసులకు సహకరించాలని సైబర్ క్రైమ్, ఫోక్సో చట్టాల పైన ప్రజలకు అవగాహన మాదక ద్రవ్యాలు సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని రోడ్డు భద్రతాన్ని నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని వారిని సూచనలు ఇచ్చారు .

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story