Bhogapuram: ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్‌కు ఎస్.కోట నుంచి భారీ జనసమీకరణ!
Bhogapuram: ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ఎస్.కోట నియోజకవర్గం నుండి భారీ జనసమీకరణపై ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
Bhogapuram: ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్‌కు ఎస్.కోట నుంచి భారీ జనసమీకరణ!
భోగాపురం: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మరియు విజయవంతంగా నిర్వహించేందుకు నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేపడుతున్నట్లు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తెలిపారు.
బుధవారం ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఏపీఎంలు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Next Story




