Parvathipuram: పాచిపెంటలో ₹4.43 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ₹4.43 కోట్లతో 8 కి.మీ. రహదారి నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు.

B VENKATESH, SALURU
Published on: 28 Aug 2026 2:42 PM IST
Parvathipuram
X

Parvathipuram: పాచిపెంటలో ₹4.43 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన!

Parvathipuram: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామం లో ₹4.43 కోట్లతో 8 కి.మీ. రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి.

NH-26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్తవలస వరకు రహదారి అభివృద్ధి ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం. 8 కి.మీ. రహదారితో పలు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం ప్రధాన రహదారులకు గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ మరింత బలోపేతం

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అభివృద్ధికి రహదారులే కీలకం ప్రతి ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యం మంత్రి సంధ్యారాణి.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story