Vizianagaram: గుర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'జ్ఞానజ్యోతి' 120 రోజుల శిక్షణ
Vizianagaram: గుర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం లక్ష్యంగా 'జ్ఞానజ్యోతి' 120 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Vizianagaram: గుర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'జ్ఞానజ్యోతి' 120 రోజుల శిక్షణ ప్రారంభం
Vizianagaram: యువతలో జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న "జ్ఞానజ్యోతి 120 డేస్ శిక్షణ కార్యక్రమం" గుర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో జరుగుతుంది.
మొదటి దశ: 11.08.2026 నుండి 13.08.2026 వరకు - 6 రోజులు
రెండవ దశ: 22.08.2026 నుండి 25.08.2026 వరకు
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
- శ్రీ శ్రీనివాస్ గారు - Govt College Principal
- శ్రీమతి ఆరుద్ర గారు - ICDS Project CDPO
- శ్రీ భాను ప్రకాశ్ గారు - MEO-1
- శ్రీ శ్రీనివాస్ గారు - MEO-2
- శ్రీ రమణ గారు - Pratham Group District Coordinator
- శ్రీ గురుమూర్తి గారు, శ్రీ కామేష్ గారు, శ్రీ సాయి గణేష్ గారు - పాఠశాల ఉపాధ్యాయులు
- శ్రీమతి శకుంతల, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉమామహేశ్వరి - ICDS Supervisors
- AWW Workers మరియు పలువురు విద్యార్థులు
ఈ 120 రోజుల శిక్షణ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.




