Gurla: గుర్లలో ఘనంగా శ్రీ లక్ష్మీ బాలాజీ నర్సింగ్ హోమ్ వార్షికోత్సవం
Gurla: గుర్ల శ్రీ లక్ష్మీ బాలాజీ నర్సింగ్ హోమ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం. 50 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఐ నారాయణ రావు.
Gurla: గుర్లలో ఘనంగా శ్రీ లక్ష్మీ బాలాజీ నర్సింగ్ హోమ్ వార్షికోత్సవం
గుర్ల: శ్రీ లక్ష్మీ బాలాజీ నర్సింగ్ హోమ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా NVN Blood Bank వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 50 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆల్తీ రమణ గారు మాట్లాడుతూ, "మా సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రానం నిలబడడం అవసరమని, అందువలన ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుర్ల SI శ్రీ V. నారాయణ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాతలను అభినందించారు. నర్సింగ్ హోమ్ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




