Gajapathinagaram: గజపతినగరం జువెలరీ షాపులో దొంగతనం గోడకు కన్నం
Gajapathinagaram: గజపతినగరంలో శ్రీ సాయి గణేష్ జువెలరీ షాపులో దొంగతనం. పక్కనే ఉన్న బేకరీ గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడిన దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్.
Gajapathinagaram: గజపతినగరం జువెలరీ షాపులో దొంగతనం గోడకు కన్నం
గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం లో భరితగించిన దుండుగులు వినాయక కోవెల సమీపంలో జాతీయ రహదారి పక్కనే రాత్రి సమయంలో శ్రీ సాయి గణేష్ జువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడ్డారు. వెంటనే సమాచారం తెలుసుకున్న షాప్ యజమాని చెరుకూరి బ్రహ్మారెడ్డి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే స్పందించి క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు. పోలీసులు విచారణలో సాయి గణేష్ జువెలరీ షాపు పక్కనే ఉన్న బేకరీ షాపు తలుపు తాళాలు పగలగొట్టి బేకరీ షాప్ కు సాయి గణేష్ జ్యూవెలరీ షాపు గోడకు కన్నం చేసి...
జ్యూవెలరీ షాపులోకి చొరబడిన దుండగులు జ్యూవెలరీ షాపు లో బంగారు , వెండి ఆభరణాలు ఎంతవరకు చోరి జరిగాయి అనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు. రంగంలో వదిలిన క్లూస్ టీం దొంగతనం జరిగే విధానాన్ని వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఎంతవరకు బంగారం పోయిందో పోలీసులు విచారిస్తున్నారు...




