Parvathipuram: జీడిపప్పు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి
Parvathipuram: పట్టణ పరిధిలోని వన్ ధన్ వికాస్ యోజన (VDVK) జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Parvathipuram: జీడిపప్పు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం: కోశాధికారి గొర్ల వెంకటరమణ,సిఐటియు కార్యదర్శి బి,వి రమణ మాట్లాడుతూఇప్పటికే రాష్ట్రంలో ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కం ఓనర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూల్గే నక్కపై తాటిపండు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశంపై ఉండదని చెప్తూనే 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ విపరీతంగా పెంచుతుందని అన్నారు ఇప్పటికి వాణిజ్య గ్యాస్ ధర అందనంత దూరానికి పెంచారని ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారని ఇది.
చాలా దుర్మార్గమని అన్నారు యుద్ధ సమయంలో ఇరాన్ మన దేశానికి ఎటువంటి షరతులు లేకుండా పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ సరఫరా చేసిందని మరి ఇప్పుడు ధరలు పెంచడం అంటే ఇంధన కంపెనీలకు లాభాలు చేకూర్చడానికేనని అన్నారు అలాగే నరేంద్ర మోడీ తీసుకున్న విదేశాంగ విధానాల వలన ఈ రోజు మన దేశానికి పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని అమెరికాకి మోడీ సాగిలపడి నమస్కారం చేస్తూ అమెరికాకు జూనియర్ భాగస్వామిగా తయారయ్యారని అమెరికా రష్యా వద్ద ,ఇరాన్ వద్ద పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయొద్దు అంటే దానికి అంగీకరిస్తున్నారని ఈ దేశాలు.
మన దేశానికి తక్కువ ధరకు పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ అందిస్తున్నారని అమెరికాకు లొంగిపోయి ఇరాన్, రష్యాల్ వద్ద చమురు కొనుగోలు చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున చమురు ధరలు పెరిగే దానికి అవకాశం ఉందని అన్నారు నరేంద్ర మోడీ చమురు ధరలు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతుంటే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గాని ,చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం అన్యాయమని వీళ్లంతా బిజెపి సంకలో ఉన్నారని బిజెపి కార్పొరేట్ పెట్టుబడుదారులకు చేకూర్చే విధానాలు.
తీసుకుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచించి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు కార్మికులు ప్రజలు పోరాడాలని కార్మికులకు నష్టం కలిగించే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని అన్నారు రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున కూడగట్టి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.




