Visakhapatnam: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా అష్టధళ పద్మారాధన

Visakhapatnam: విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం అష్టధళ పద్మారాధన, నెల మొదటి మంగళవారం లక్ష కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 1 Sept 2026 4:13 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా అష్టధళ పద్మారాధన

Visakhapatnam: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంనందు ప్రతి మంగళవారం నిర్వహించు అష్టధళ పద్మారాధన మరియు ప్రతి నెల మొదటి మంగళవారం నిర్వహించు లక్ష కుంకుమర్చన పూజలు నేడు నిర్వహించుట జరిగినది ఈ యొక్క కార్యక్రమం శ్రీ కే. శ్రీనివాస శర్మ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించగా దేవస్థానం వేదపండితులు, అర్చకస్వాములు, అధిక సంఖ్యలో ఉభయదాతలు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story