Visakhapatnam: భారత్-ఏ జట్టుకు ఎంపికైన విశాఖ క్రికెటర్ షబ్నం షకీల్!

Visakhapatnam: ఆస్ట్రేలియా-ఎ తో జరగనున్న సిరీస్ కోసం భారత్-ఎ జట్టుకు విశాఖ యువ క్రికెటర్ షబ్నం షకీల్ ఎంపికయ్యారు. అన్ని ఫార్మాట్లకు ఆమె ఎంపిక కావడం విశేషం.

SHIVA, BHIMILI
Published on: 28 Aug 2026 1:50 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: భారత్-ఏ జట్టుకు ఎంపికైన విశాఖ క్రికెటర్ షబ్నం షకీల్!

Visakhapatnam: ​విశాఖకు చెందిన యువ క్రికెటర్ షబ్నం షకీల్ భారత్-ఏ జట్టుకు ఎంపికైంది.సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 2 వరకు ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న టీ20లు, వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌లకు ఆమె అన్ని ఫార్మాట్లలో ఎంపికయ్యారు.

భారత్-ఏ సిరీస్‌కు ఎంపిక కావడంతో, ఇటీవల డబ్ల్యూఏపీఎల్ (WAPL) వేలంలో రూ.1.30 లక్షలు దక్కించుకున్న షబ్నం ఈ స్థానిక టోర్నీకి దూరం కానున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story