Visakhapatnam: విశాఖలో 51 మంది దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీల పంపిణీ!
Visakhapatnam: కలెక్టరేట్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 51 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ త్రిచక్ర స్కూటీలను పంపిణీ చేశారు.
Visakhapatnam: విశాఖలో 51 మంది దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీల పంపిణీ!
విశాఖపట్నం: విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగ లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత స్కూటీలను అందజేశారు. జిల్లాలో 51 మందికి త్రిచక్ర స్కూటీలను అందజేశారు.
Next Story




