Visakhapatnam: 16 ఏళ్లుగా మట్టి వినాయకుల పంపిణీ: డీకే ఫౌండేషన్ చైర్మన్ దొడ్డి కిరణ్

Visakhapatnam: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరుసగా 16వ ఏడాది మట్టి వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రిని దొడ్డి కిరణ్ పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 7:05 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: 16 ఏళ్లుగా మట్టి వినాయకుల పంపిణీ: డీకే ఫౌండేషన్ చైర్మన్ దొడ్డి కిరణ్

Visakhapatnam: రాష్ట్ర యువజన కార్యదర్శి దొడ్డికిరణ గారు నేతృత్వంలో గణపతి మట్టి ప్రమిదలు వార్డు ప్రతి ఇంటి కూడా విగ్రహం గత 16 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి బుక్కు ప్రతి ఇంటికి అందాలనే ఒక చిన్న ప్రయత్నంలో గత 16 సంవత్సరాల నుంచి కూడా ఇదేవిధంగా డీకే ఫౌండేషన్ వారి సారథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

రాష్ట్ర యువజన కార్యదర్శి *దొడ్డికిరణ్ మాట్లాడుతూ విశాఖ ప్రజలందరూ కూడా మొట్టమొదటి సంవత్సరం వచ్చే పండగ గణపతి పూజ ప్రతి ఇంట్లో కూడా జరుపుకోవాలని ఆశిస్తూ వార్డు ప్రజలకు విశాఖ ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని ఆ గణపతిని కోరుకుంటున్నాం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గంగా రాజు, కర్రి గౌరీ, జగనాయకులు, సూర్య, కె.త్రినాథ్ రావణమ్మ, శంకర్ రావు అప్పారావు మరియు వైసీపీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్