Madhurawada: మధురవాడ చంద్రంపాలెం పాఠశాల కార్పొరేట్‌కు దీటుగా ఉంది!
Madhurawada: విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల కార్పొరేట్‌కు దీటుగా నిలుస్తూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభినందనలు అందుకుంది.
Madhurawada: మధురవాడ చంద్రంపాలెం పాఠశాల కార్పొరేట్‌కు దీటుగా ఉంది!
Madhurawada: ప్రభుత్వ విద్యారంగంలో విశాఖ జిల్లాలోని మధురవాడ,చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది.సుమారు 3,500 మంది విద్యార్థులతో,కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.102 మంది అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు, 20 మంది సిబ్బంది ప్రతినిత్యం సేవలు అందిస్తున్నారు.ఉత్తమ వసతులతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, అంకితభావంతో సేవలు అందిస్తూ బడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉపాధ్యాయులకు అభినందనలు.
Next Story




