Visakhapatnam: చిన్న శ్రీను పార్టీ మార్పుపై బొత్స సత్యనారాయణ స్పందన

Visakhapatnam: చిన్న శ్రీను టీడీపీలో చేరడంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, రాజకీయాల్లో స్వార్థం సాధారణమేనని, పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 9 Sept 2026 5:53 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: చిన్న శ్రీను పార్టీ మార్పుపై బొత్స సత్యనారాయణ స్పందన

విశాఖపట్నం: చిన్న శ్రీను టీడీపీలో చేరడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుందని వ్యాఖ్యానించారు.

పార్టీలోకి మనుషులు వస్తుంటారని, పోతుంటారని అన్నారు. పార్టీకి ఇది కొత్తేమీ కాదని పేర్కొన్నారు. పార్టీ పని పార్టీ చేసుకుంటుందని, నేతలు పార్టీ మారడం వల్ల వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నట్లుగా బొత్స వ్యాఖ్యానించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story