Visakhapatnam: విశాఖ వాతావరణ అప్‌డేట్ బలహీనపడిన రుతుపవనాలు, పెరిగిన ఎండలు!
Visakhapatnam: నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఏపీలో ఉష్ణోగ్రతల పెంపు. విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక.. మరో రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు.
Visakhapatnam: విశాఖ వాతావరణ అప్‌డేట్ బలహీనపడిన రుతుపవనాలు, పెరిగిన ఎండలు!
Visakhapatnam: బలహీన పడిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో 2 నుండి 3 డిగ్రీల అధికంగా నమోదు. నిన్న నెల్లూరు లో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. మరో రెండు రోజుల తర్వాత కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం.
Next Story




