Visakhapatnam: 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధుల తొట్లకొండ సందర్శన

Visakhapatnam: విశాఖలోని తొట్లకొండ బౌద్ధ పర్యాటక ప్రాంతంలో కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయ మొక్కలు నాటారు. 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కలిసి సందర్శన.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 22 Aug 2026 11:18 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధుల తొట్లకొండ సందర్శన

Visakhapatnam: ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతం తొట్లకొండ వద్ద కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ మొక్కలు నాటారు. కేంద్ర మంత్రితో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రులు, ప్రతినిధులు తొట్లకొండను సందర్శించారు.

తొట్లకొండలోని మహా స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను మంత్రులు, ప్రతినిధులు పరిశీలించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story